భారత్-A VS సౌతాఫ్రికా-A.. 13న తొలి వన్డే

భారత్-A VS సౌతాఫ్రికా-A.. 13న తొలి వన్డే

సౌతాఫ్రికా 'A' జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. ఈ క్రమంలో భారత్-'A' జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత, రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈనెల 13న రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది. భారత్-'A' వన్డే జట్టుకు వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ నాయకత్వం వహించనున్నాడు.