VIDEO: అక్రమ ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. కేసు నమోదు
MBNR: ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై లెనిన్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడిగడ్డ తండాకు చెందిన ఓ వ్యక్తి ఇసుకను లోడ్ చేసుకుని బాలానగర్ వైపు వెళ్తుండగా తనిఖీల్లో పట్టుబడింది. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.