ముద్దనూరు రైతులకు గమనిక

ముద్దనూరు రైతులకు గమనిక

KDP: ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం రాని రైతులు ఈనెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని ముద్దునూరు వ్యవసాయ ఏడీఏ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. సొంత భూములు కలిగిన అన్నదాతలు, పాసు బుక్, ఆధార్ కార్డు, అకౌంట్ బుక్లతో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.