నెల్లూరు జిల్లా టాప్‌హెడ్ లైన్స్ @12PM

నెల్లూరు జిల్లా టాప్‌హెడ్ లైన్స్ @12PM

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు
★ చేజర్లలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన RTO రాములు
★ నెల్లూరులోని సోమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే నాగేశ్వర రావు
★ జిల్లాలోని దేవాలయాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిన ఎస్పీ అజితా వేజెండ్ల