రైలు నుంచి జారిపడి వ్యక్తిమృతి
NLR: కావలి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. తమిళనాడుకు చెందిన శంకర్ (29) తాడేపల్లిగూడెం నుంచి చెన్నై సెంట్రల్‌కు వెళ్లే రైలులో ప్రయాణిస్తుండగా.. కావలి స్టేషన్ వద్ద రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.