92 రోజుల్లో ఏడు శిఖరాలు.. విశాఖ వాసి గిన్నిస్ రికార్డ్

92 రోజుల్లో ఏడు శిఖరాలు.. విశాఖ వాసి గిన్నిస్ రికార్డ్

VSP: గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఘనత జిల్లాకు చెందిన ఓ యువకుడు సాధించాడు. భూపతిరాజు అన్మిష్ వర్మ ప్రపంచంలోని ఏడు ఎత్తైన అగ్నిపర్వత శిఖరాలను(Seven Volcanic Summits) అత్యంత వేగంగా అధిరోహించిన పురుషుడిగా నిలిచాడు. ఈ ఘనతను కేవలం 92 రోజుల, 4 గంటల, 45 నిమిషాల్లోనే పూర్తి చేశాడు. అన్మిష్ సాధించిన ఈ విజయం దేశానికి ఎంతో గర్వకారణమని అతని తల్లిడంద్రులు హర్షం వ్యక్తం చేశారు.