ఉమ్మడి ADBలోనే రికార్డుస్థాయి నామినేషన్స్

ఉమ్మడి ADBలోనే రికార్డుస్థాయి నామినేషన్స్

ADB: ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం అర్థరాత్రి వరకు నామినేషన్ ప్రక్రియ కొనసాగింది. అధికారులు వెల్లడించిన మేరకు మొత్తం 721 నామినేషన్లు స్వీకరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలలో రికార్డు స్థాయిలో నామినేషన్లు రావడం గమనార్హం.