శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

* జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
* జిల్లాలో 65 గంజాయి హాట్ స్పాట్లపై నిఘా పెంచాలి: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
* రాజీకి సాధ్యమైన కేసులను ముందుగానే గుర్తించాలి: ఎస్పీ మహేశ్వర రెడ్డి
* అడ్డూరి పేట గ్రామంలో థర్మల్ ప్లాంట్‌‌కు వ్యతిరేకంగా నిరసనలు చేసిన స్థానికులు