మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ప్రొసీడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్
➢ మూడో విడత నామినేషన్లకు పగడ్బందీగా ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
➢ జిల్లాలో సర్పంచ్, వార్డు అభ్యర్థులకు మధ్యాహ్నం 3 తర్వాత గంటలకు గుర్తులు కేటాయింపు
➢ ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలి: గద్వాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టంగుటూరి శ్రీనివాస్