VIDEO: అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన హోం మంత్రి

VIDEO: అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన హోం మంత్రి

AKP: పాయకరావు పేటలో రూ. 60 లక్షలతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను హోం మంత్రి అనిత ప్రారంభించారు. అనంతరం స్థానికులతో కలిసి భోజనం చేశారు. సదుపాయాలపై, భోజన నాణ్యతపై అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే, క్యాంటీన్ ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కూటమి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.