అంబాపురం గ్రామంలో సీసీ రోడ్ ఏర్పాటు

NDL: బేతంచెర్ల మండల పరిధిలోని అంబాపురం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ. 22లక్షలతో 2 సీసీరోడ్లు నిర్మాణం జరుగుతుందని పీఆర్ ఏఈ.డిటి మహేష్,తెలిపారు. పల్లె పండుగలోభాగంగా ప్రభుత్వం ప్రతిగ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేసిందని అన్నారు. అంబాపురంగ్రామంలో సీసీ రోడ్లను పరిశీలించినాణ్యతతో నిర్మించాలని, వాటర్ క్యూరింగ్ మూడు వారాలు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు.