VIDEO: ప్రైవేటీకరణను అడ్డుకుంటాం: రవీంద్రనాథ్ రెడ్డి

KDP: పులివెందుల మెడికల్ కళాశాల వద్ద సోమవారం మీడియాతో మాట్లాడిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాజెక్టు ఐదేళ్లదని, ఇది ఒక్కసారి పూర్తయ్యేది కాదని అన్నారు. కూటమి ప్రభుత్వం కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయాలనే ఉద్దేశంతో కేటాయించిన సీట్లను వద్దని లేఖ రాసిందని ఆయన ఆరోపించారు.