భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న MLC

భగీరథ మహర్షి జయంతి వేడుకల్లో పాల్గొన్న MLC

NGKL: జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కలెక్టర్ సంతోష్ మహర్షి భగీరథుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. భగీరథ మహర్షి పట్టుదల, సేవాభావం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కలెక్టర్ పేర్కొన్నారు.