నారా బ్రాహ్మణికి ఎమ్మెల్యే శ్రావణి శుభాకాంక్షలు
ATP: నారా బ్రాహ్మణి 'బిజినెస్ టుడే' మ్యాగజైన్ అందించే ప్రతిష్టాత్మక 'మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్' అవార్డును గెలుచుకోవడంపై ఎమ్మెల్యే బండారు శ్రావణి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. బ్రాహ్మణి దూరదృష్టి గల నాయకత్వం, లక్ష్యంతో సంస్థలను నిర్మించడంలో ఆమె నిబద్ధత స్ఫూర్తినిస్తోందని శ్రావణి కొనియాడారు.