జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో అనంత వెంకటరామిరెడ్డి

జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో అనంత వెంకటరామిరెడ్డి

ATP: వైసీపీ అధినేత వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో-ఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో తుపాను వల్ల సంభవించిన నష్టం వివరాలను పార్టీ అధినేతకు వివరించారు.