VIDEO: విద్యుత్ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా
జనగామ జిల్లా కేంద్రంలో విద్యుత్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఇవాళ స్థానిక విద్యుత్ డివిజనల్ ఇంజినీరింగ్ కార్యాలయం ఎదుట తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అర్హతలు ఉన్నప్పటికీ ఇంకా విలీనం కాని కార్మికులను తక్షణమే ఆర్టిజన్లుగా గుర్తించాలని డిమాండ్.