'ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్తగాఉండండి'

'ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్తగాఉండండి'

అన్నమయ్య: ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా రుణం ఇస్తామంటే ఆశపడొద్దని రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ.. నకిలీ లోన్ యాప్స్‌ని నమ్మొద్దన్నారు. మీకు సంబంధించిన పూర్తి వివరాలను సైబర్ మోసగాళ్లు తమ చేతుల్లో ఉంచుకుని కష్టాల పాలు చేస్తారని హెచ్చరించారు.