విద్యార్థులను విమానంలో తిప్పిన టీచర్

VZM: పదిలో అత్యధిక మార్కులను సాధించిన విద్యార్ధులను విమాన ప్రయాణం చేయిస్తానని ఇచ్చిన మాటను గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు మరడాన సత్యారావు నిలబెట్టుకున్నారు. గర్భాం విద్యార్ధి సంగరెడ్డి వివేక్, బైరిపురం విద్యార్ధి రేవంత్‌ను విమాన ప్రయాణం చేయించారు. ఈ మేరకు సోమవారం వారు JCను కలిశారు.