VIDEO: నేత్రపర్వంగా సీతారాముల కళ్యాణం
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామనవమిని పురస్కరించుకుని వెంకట్రావుపేట గ్రామంలోని తోటగూడా దేవాలయంలో వేద పండితులు సీతారాముల కల్యాణాన్ని భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. హనుమాన్ దేవాలయాలు సీతారాముల కళ్యాణం జరిగింది.