అశ్లీల సైట్‌లో నా ఫొటో: జాన్వీకపూర్

అశ్లీల సైట్‌లో నా ఫొటో: జాన్వీకపూర్

హీరోయిన్ జాన్వీకపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. 15 ఏళ్ల వయసులో అశ్లీల వెబ్‌సైట్‌లో తన మార్ఫింగ్ ఫొటోలు చూసి షాక్‌కు గురైనట్లు తెలిపింది. 'అప్పుడు నేను స్కూల్‌లో చదువుకుంటున్నా. మాకు ఐటీ క్లాస్ జరిగినప్పుడు తోటి విద్యార్థులు అలాంటి సైట్స్ ఓపెన్ చేస్తుండేవారు. అలా ఓసారి ఆ వెబ్‌సైట్‌లో నా ఫొటోలు చూసి చెప్పారు. ఆక్షణం నేనెంతో బాధపడ్డా' అని పేర్కొంది.