ఆలయ హుండీ లెక్కింపు వాయిదా
KMR: మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఇవాళ జరగాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిద పడింది. తిరిగి ఆలయహుండీ లెక్కింపు తేదీని ప్రకటిస్తామని ఆలయ కార్యనిర్వాహణాధికారి పి.శ్రీధర్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు.