మార్కెట్ యార్డ్ బడ్జెట్‌పై కీలక సమావేశం
ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలపై బుధవారం కీలక సమావేశం నిర్వహించింది. మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో రాబోయే ఏడాదికి సంబంధించిన ఆదాయ వ్యయాల గురించి కూలంకషంగా చర్చించారు. రైతుల సంక్షేమం, యార్డ్ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఛైర్‌పర్సన్ తెలిపారు.