నేడు మంత్రిచే నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం

నేడు మంత్రిచే నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభం

NLR: వెంకటాచలం మండలం కుసుమూరులో ఆదివారం అన్నదాన కేంద్రం, నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించనున్నట్లు మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన వెలబడింది. ఆయనతోపాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, తిరుపతి పార్లమెంట్ తెదేపా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి రానున్నట్లు తెలిపారు.