పహల్గామ్ అమరుడి భార్యపై ట్రోలింగ్‌

పహల్గామ్ అమరుడి భార్యపై ట్రోలింగ్‌

పహల్గామ్ అమరుడు నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ సతీమణి హిమాన్షిపై ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉగ్రదాడిలో ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకోవద్దని ఆమె చేసిన విజ్ఞప్తిని తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే ఆమెపై జరుగుతోన్న ట్రోలింగ్‌ను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఒక అమరుడి భార్య పట్ల ఇలా ప్రవర్తించడం బాధాకరమని కమిషన్ పేర్కొంది.