బీహార్.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ

బీహార్.. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 200+ స్థానాల్లో గెలుపు దిశగా దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలవనుంది. ప్రస్తుతం బీజేపీ 90 స్థానాల్లో, జేడీయూ 78 స్థానాల్లో, ఆర్జేడీ 33 స్థానాల్లో, ఎల్‌జేపీ(ఆర్‌వీ) 21, సీపీఐ(ఎంఎల్) 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకే చతికిలపడింది.