'సెల్‌ఫోన్ మిస్ అయితే సీఈఐఆర్‌లో దరఖాస్తు చేసుకోండి'
WNP: సెల్‌ఫోన్ మిస్ అయిన లేదా చోరీకి గురి అయిన సీఈఐఆర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ స్టేషన్‌కు నేరగా వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించి యజమానులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఇట్టి అవకాశాలను సద్వినియం చేసుకోవాలన్నారు.