VIDEO: ఒక్క రోజులో 10 కోట్ల వ్యూస్‌

VIDEO: ఒక్క రోజులో 10 కోట్ల వ్యూస్‌

విశాఖ వన్డేలో గెలిచిన తర్వాత కోహ్లీ, అర్ష్‌దీప్ కలిసి చేసిన ఓ రీల్ SMను షేక్ చేస్తోంది. ఒక్క రోజులోనే 10 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రీల్‌లో అర్ష్‌దీప్, కోహ్లీతో..'లక్ష్యం చిన్నది కావడం వల్ల సెంచరీ చేయలేకపోయావు కదా' అన్నాడు. దానికి బదులుగా కోహ్లీ..'టాస్‌ గెలవకపోయింటే ఈ మంచులో నువ్వు సెంచరీ కొట్టేవాడివి' అని సరదా కామెంట్ చేయడంతో వైరల్ అవుతోంది.