'మొక్కలను కాపాడుదాం జీవరాశిని రక్షిద్దాం'
MBNR: మొక్కలను మానవులు రక్షిస్తే ఆ మొక్కలు జీవమనుగడనే కాపాడుతాయని ఉపకులపతి శ్రీనివాస్ అన్నారు. శనివారం జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి పాలమూరు విద్యాలయం వీసీ పాల్గొని మొక్కలు నాటారు. వర్సిటీలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉంటుందని పేర్కొన్నారు.