చిల్పూరులో ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం

చిల్పూరులో ఖర్గే దిష్టిబొమ్మ దగ్ధం

JN: చిల్పూరులో AICC అధ్యక్షులు ఖర్గే దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు ఉపేందర్ యాదవ్ మాట్లాడుతూ... అనునిత్యం దేశ సమగ్ర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతున్న నరేంద్రమోడీపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, మోడీని చూస్తే కాంగ్రెస్ నేతలకు చలి జ్వరం పుడుతుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు ఉన్నారు.