ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో...?

VZM: బొండపల్లి మండలం ఎం కొత్తవలస నుండి మరువాడ గ్రామం వరకు రోడ్డు చాలా అద్వానంగా ఉంది. చిన్నపాటి వర్షం పడితే ఈ రోడ్డు గుంతల మయం కావడంతో చెరువును తలపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అయినా రోడ్డు నిర్మిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.