VIDEO: తాడేపల్లిలో ఘనంగా ఫూలే వర్ధంతి నిర్వహణ
GNTR: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అప్పి రెడ్డి, వైసీపీ నాయకులు పాల్గొని, ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే అని నాయకులు అన్నారు.