నేటి నుంచి వైకుంఠద్వార దర్శనాలకు బుకింగ్స్

నేటి నుంచి వైకుంఠద్వార దర్శనాలకు బుకింగ్స్

తిరుమల వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి ఇవాళ 10AM నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు దర్శనాలు కల్పిస్తుండగా.. తొలి 3 రోజుల కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 2న లక్కీడిప్ తీస్తారు. ఇక TTD వెబ్‌సైట్, యాప్, ప్రభుత్వ వాట్సాప్ నం.9552300009లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.