నూతన విత్తన బిల్లుపై కలెక్టర్ సమీక్ష

నూతన విత్తన బిల్లుపై కలెక్టర్ సమీక్ష

MDK: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా విత్తన బిల్లు-2025పై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభిప్రాయ సేకరణ కోసం చేపట్టాల్సిన అంశాలపై వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ఉత్పత్తిదారుల సంఘాలకు పలు సూచనలు చేశారు.