పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి, మూడో, అయిదో సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షల టైమ్ టేబుల్‌ను అధికారులు విడుదల చేశారు. పరీక్షలు ఈనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి సెమిస్టర్ విద్యార్థులకు మధ్యాహ్నం, ఐదో సెమిస్టర్ విద్యార్థులకు ఉదయం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.