వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన కలెక్టర్ , ఎస్పీ

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన కలెక్టర్ , ఎస్పీ

NGKL : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన "స్టేట్ ఎలక్షన్ కమిషన్ "వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ. డా. సంగ్రామ్ సింగ్ పాటిల్ సోమవారం హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు కీలక విషయాలు, సూచనలు ఇచ్చినట్లు తెలిపారు.