అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి

అనారోగ్యంతో కానిస్టేబుల్ మృతి

JN: జిల్లా పోలీస్ స్టేషన‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన హైదరాబాద్ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. శనివారం ఉదయం వెంకటేశ్వర్లు మృతి చెందిన విషయం తలియడంతో తోటి సిబ్బంది తమ సంతాపాన్ని తెలిపారు.