VIDEO: అంతర్వేది ఆలయంలో కిక్కిరిసిన భక్తులు
కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో వేకువజాము నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాటు చేశారు.