విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ గర్భాం రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్
➢ జిల్లా పోలీసు కార్యాలయంలో అంబేద్కర్‌కు నివాళులర్పించిన ఎస్పీ ఏ.ఆర్.దామోదర్
➢ విజయనగరంలోని రామనారాయణ క్షేత్రాన్ని దర్శించుకున్న ఏపీ శాసనసభ అంచనాల కమిటీ
➢ గజపతినగరంలో గడ్డిమందు తాగి మహిళ మృతి