VIDEO: పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
ADB: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మంగళవారం సాయంత్రం లింగట్ల, బొందిడి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. 100 మీటర్లు, 200 మీటర్ల లైన్లు ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలులో ఉందని ప్రజలకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు. ప్రశాంత ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.