డబ్బులు కాజేసిన ఘటనపై కేసు నమోదు
W.G: ATM కార్డు తీసుకుని డబ్బులు దోచుకున్న ఘటనపై కేసు నమోదుచేసినట్లు పట్టణ ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 9న తణుకు SBI మెయిన్ బ్రాంచ్‌లోని ఏటీఎం సెంటర్‌లో సుబ్బారావు వద్ద ఏటీఎం కార్డు తీసుకుని చాకచక్యంగా మార్చి రూ.23,400 డబ్బులు కాజేసిన విషయం తెలిసిందే. దీనిపై సీసీ ఫుటేజీ పరిశీలించి నిందితుడిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు నిన్న తెలిపారు.