'పాంబండ రామలింగేశ్వరునికి గిరి ప్రదక్షిణ'

'పాంబండ రామలింగేశ్వరునికి గిరి ప్రదక్షిణ'

VKB: కుల్కచర్లలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఇవాళ పాంబండ రామలింగేశ్వరునికి గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ఆలయ ఛైర్మన్ మైపాల్ రెడ్డి తెలిపారు. సాయంత్రం 4 గంటలకు గిరిప్రదక్షిణ, 6 గంటలకు 20 వేల దీపాలతో దీపాలంకరణ మహోత్సవం జరుగుతుందన్నారు. హిందు బంధువులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.