శాంతియుతంగా రంజాన్ నిర్వహించుకోవాలి: ఎస్సై

శాంతియుతంగా రంజాన్ నిర్వహించుకోవాలి: ఎస్సై

E.G: గోకవరం మండల కేంద్రంలో గల రెండు మసీదుల్లో రంజాన్ మాసం ఉపవాస దినాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్సై పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పాత బస్టాండ్ సమీపానగల మసీదుకు వచ్చే భక్తులు తమ బైకులను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసుకోవాలన్నారు. ప్రతి మసీదులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.