పదవి విరామ శుభాకాంక్షలు తెలిపిన తన్నీరు

NTR: జగ్గయ్యపేట షేర్ మహమ్మద్ పేట వేణుగోపాల స్వామి గుడి నందు, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి చింతలపాటి వాసుదేవ శర్మ - పద్మావతి పదవి విరామం కార్యక్రమం శుక్రవారం జరిగింది. కార్యక్రమానికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొన్నారు.