ITI కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం

ITI కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం

BHPL: జిల్లా ITI, కేంద్రాల్లో విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ మంగళవారం తెలిపారు. 4వ విడత వాకిన్ అడ్మిషన్లు సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతాయని, ఐటీఐ వెబ్‌సైట్‌లో రూ.100 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. సర్టిఫికెట్స్ ప్రకారం వివరాలు నమోదు చేసి, మధ్యాహ్నం 1 గంటలోపు అడ్మిషన్లకు హాజరు కావాలని కోరారు.