ఆర్టీసీలో ముగిసిన డ్రైవింగ్ శిక్షణ

ఆర్టీసీలో ముగిసిన డ్రైవింగ్ శిక్షణ

VZM: ఏపీఎస్‌ ఆర్టీసీ విజయనగరం డ్రైవింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ శిక్షణ కళాశాలలో 24వ బ్యాచ్ అభ్యర్థులు ఇవాళ హెవీ డ్రైవింగ్ పూర్తి చేసుకున్నారు. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి వెంకటేశ్వరరావు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఇందులో జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి, డిపో మేనేజర్ జే.శ్రీనివాసరావు వున్నారు.