పంట నష్టం వివరాలను అంచనా వేయండి: కలెక్టర్

పంట నష్టం వివరాలను అంచనా వేయండి: కలెక్టర్

ADB: పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య సిబ్బంది, వ్యవసాయ అధికారులు, తదితర సిబ్బందితో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాలకు రైతులకు జరిగిన పంట నష్టం వివరాలను అంచనా వేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ఆదేశించారు.