'గర్భిణులకు కౌన్సిలింగ్ తప్పనిసరి'

'గర్భిణులకు కౌన్సిలింగ్ తప్పనిసరి'

JGL: పీసీ, పీఎన్డీటీ చట్టంపై జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశం డీఎంహెచ్‌వో డా. సుజాత అధ్యక్షతన జరిగింది. నిబంధనలు అతిక్రమించిన స్కానింగ్ సెంటర్లకు హెచ్చరిక నోటీసులు జారీ చేయాలన్నారు. ఫారం 'F' వివరాలను ప్రతినెల ఆన్‌లైన్‌లో నమోదు చేసి 5వ తేదీలోపు సమర్పించాలన్నారు. 80 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయన్నారు. గర్భిణులకు, ఆశ వర్కర్లకు కౌన్సెలింగ్ చేయాలన్నారు.