నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

NDL: నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇవాళ కడప జిల్లా పొద్దుటూరు పట్టణంలో పర్యటించారు. పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.