ప్రజాస్వామ్య అంటే ఏకగ్రీవం కాదయ్యా..!

ప్రజాస్వామ్య అంటే ఏకగ్రీవం కాదయ్యా..!

GDWL: తెలంగాణ ఎన్నికల కమిషన్ జీపి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి వారం గడవకముందే దాదాపు సగం పైగా గ్రామపంచాయతీ కార్యాలయాలు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. గద్వాల జిల్లాలో చాలా గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా కొన్ని బయటకు వచ్చిన మరికొన్ని లోపలే ముగిసినాయి. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికల నిర్వహించి ఒక వ్యక్తిని ఎన్నుకోవడమే కానీ ఏకగ్రీవంగా కాదని రాజకీయ విశ్లేషకుల చెబుతున్నారు.