ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం ఎన్నిక

కోనసీమ: జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక అమలాపురంలో శనివారం జరిగింది. సంఘం అధ్యక్షుడిగా చాగంటి నరసింహారావు, ప్రధాన కార్యదర్శిగా రమణాతి వెంకటరమణ, కోశాధికారిగా జనార్దన్ రావు, ఉపాధ్యక్షులుగా ఉదయ భాస్కర్, కార్యదర్శిగా గుత్తుల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ ఈ ఎన్నికను నిర్వహించారు.